బతుకమ్మ, |జుక్కల్ : జుక్కల్ మండలంలో చెండేగాం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శుక్రవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. పక్కా సర్వే చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో రాము, మాజీ సర్పంచ్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.