25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, వేల్పూర్ :-మండలంలోని పడ్గల్ గ్రామంలో లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సి ఎం ఆర్ ఏప్ చెక్కులు అందచేసారు. లబ్దిదారులు మాట్లాడుతు కృషి చేసిన కార్యకర్తలకు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి సునీల్,  సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రంలో గ్రామ అధ్యక్షుడు జాన్ వసంత్ రావు, రాజా ముత్యం, రాజు, రంజిత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెల్మలా గంగాధర్,  శాంతయ్య పాల్గొన్నారు.

More articles

Latest article