27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

తాళం వేసిన ఇంట్లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ముప్కాల్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ముప్కాల్ మండల కేంద్రంలో జరిగింది. కేంద్రానికి చెందిన కట్ట మానస (23) అనే మహిళ మంగళవారం రోజున తన చెల్లి లి పెళ్లి కని తాళం వేసి వెళ్లగా ఇంట్లోకి గుర్తులేని వ్యక్తులు చొరబడి రూ. లక్ష్య పదివేల రూపాయలతో పాటు ఒక గ్రామం మూడు ఉంగరాలు, రెండు గ్రాముల ఉంగరాలు ఎత్తుకెళ్లాలని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రజినీకాంత్ తెలిపారు.

More articles

Latest article