26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈగ సంజీవ్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి గా  జిల్లా కేంద్రానికి చెందిన ఈగ సంజీవ్ రెడ్డి, ఈసీ సభ్యుడిగా అంద్యాల లింగన్న ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించారు. గతంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలను నిలిపివేశారు. ఆ తరువాత కోర్టు అనుమతించడంతో బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్యానల్ ఘన విజయం సాధించింది. జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ర్ట అసోసియేషన్ లో స్థానం సాధించడంపై జిల్లాకు చెందిన క్రీడాకారులు, క్రీడా సంఘాల బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Eega Sanjeev Reddy as State Vice President of Olympic Association

More articles

Latest article