28.2 C
Hyderabad

ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వీ నాయకులు డిమాండ్ చేశారు. కవితపై ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట బీఆర్ఎస్ వీ నాయకులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు తమ నోళ్లు శుభ్రం చేసుకోవాలని ఫినాయిల్ ను పంపించారు.

More articles

Latest article