ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈగ సంజీవ్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి గా  జిల్లా కేంద్రానికి చెందిన ఈగ సంజీవ్ రెడ్డి, ఈసీ సభ్యుడిగా అంద్యాల లింగన్న ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించారు. గతంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలను నిలిపివేశారు. ఆ తరువాత కోర్టు అనుమతించడంతో బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్యానల్ ఘన విజయం సాధించింది. జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ర్ట అసోసియేషన్ లో స్థానం సాధించడంపై జిల్లాకు చెందిన క్రీడాకారులు, క్రీడా...