27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి 

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ ,బతుకమ్మ : తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలు అమలు చేయాలని బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం సభ్యులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు గంగాధర్, సాయిబాబా, చందు, విజయ్, భీమానాయక్, కృష్ణ, భాస్కర్‌ గౌడ్, సాయికుమార్, మహేష్, మారుతి, సురేష్‌ పాల్గొన్నారు.

More articles

Latest article