నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆరో అంతస్తు పైనుంచి దూకి నాగారం ప్రాంతానికి చెందిన మట్ల లక్ష్మణ్(50) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన లక్ష్మణ్ మానసికంగా ఇబ్బందులు పడుతూ మంగళవారం ఆస్పత్రి పై అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
