28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గుత్ప సబ్ స్టేషన్ లో కెపాసిటర్ బ్యాంక్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ: మాక్లూర్ మండలంలోని గుత్ప 33/11 కేవీ సబ్ స్టేషన్ లో కెపాసిటర్ బ్యాంక్ ను కన్ స్ట్రక్షన్ ఏడీఈ తోట రాజశేఖర్ ఆదివారం ప్రారంభించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకే కెపాసిటర్ బ్యాంక్ ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ ఏఈ  మిథున్ కుమార్, ప్రొటెక్షన్ టెస్టర్ భూమేశ్, లైన్ ఇన్ స్పెక్టర్ శివకుమార్, సిల్వెల్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article