30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ రూరల్ ఎస్సైగా ఆరిఫ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ :  నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  ఎస్సైల సాధారణ బదిలీలలో భాగంగా ఇదివరకు రూరల్ ఎస్సైగా పనిచేసిన మహేష్ భీంగల్ బదిలీపై వెళ్లగా జగిత్యాల నుండి బదిలీపై వచ్చిన ఎస్సై ఆరిఫ్ గురువారం రూరల్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. దీంతో సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికిఆహ్వానించారు.రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్య ఆత్మకమైన ప్రాంతాలను  ప్రజలకు ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతలకు ఎలాంటి విరాటం కలగకుండా  జాగ్రత్తలు వహించాలనిసిబ్బందికి సూచించారు.

More articles

Latest article