24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జూనియర్ డాక్టర్ ను వేధించిన ఆకతాయి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిని వేధించిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆకతాయి తరచూ జూనియర్ డాక్టర్ ను ఆస్పత్రికి వచ్చి వేధిస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వన్ టౌన్ పోలీసులు ఆకతాయిని అదపులోకి తీసుకున్నారు. వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

More articles

Latest article