24.3 C
Hyderabad

ఈశ్వర్ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈశ్వర్ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి మేనేజ్ మెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఖలీల్ వాడీలో గల ఈశ్వర్ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ హెల్త్ క్యాంప్ లో మానవ లివర్ కు సంబంధించిన ఫిబ్రోస్కాన్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్న 3గంటల వరకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఒక్క రోజు మాత్రమే ఉచితంగా సేవలు అందిస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 78930 88299 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

More articles

Latest article