ఈశ్వర్ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈశ్వర్ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి మేనేజ్ మెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఖలీల్ వాడీలో గల ఈశ్వర్ గ్యాస్ట్రో అండ్ లివర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ హెల్త్ క్యాంప్ లో మానవ లివర్ కు సంబంధించిన ఫిబ్రోస్కాన్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్న 3గంటల వరకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఒక్క రోజు...