27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అవినీతి వ్యతిరేక వారోత్సవాల వాల్ పోస్టర్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తన చాంబర్ లో ఆవిష్కరించారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమని ఆయన అన్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్ స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

More articles

Latest article