25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు నోటు బుక్ లు పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మద్నూర్:అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పది అని అంటారు. జుక్కల్ మండలంలోని నాగల్గావ్ గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు నోటు బుక్ లు అందించారు. విద్యార్థులకు విద్యతో పాటు నోట్ బుక్ కులు పాఠశాల లో బడి గంట, గడియారం స్వచ్ఛందంగా బహుమతిగా ఇచ్చారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించారు విద్యతోపాటు తమకు ఆర్థికంగా సహాయం చేస్తున్న ఉపాధ్యాయులను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ ఉపాధ్యాయులు బాలచందర్, చందు, రమాకాంత్, వినోద గ్రామ యువకుడు మిలింద్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article