28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కౌలాస్ కోటాలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Must read

📰 Generate e-Paper Clip

  • గోలొ ్కండ  కోట తరువాత కౌలాస్ కోటపైనే జాతీయ జెండా ఎగిరెది

బతుకమ్మ, జుక్కల్: జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటాలో గురువారం స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ జుక్కల్ కోటను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత జుక్కల్ కోటాను పరా్యటక కేం్రదంగా ఎరా్పటుకు   ప్రయత్నించిన తర్వాత కౌలాస్ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆయన అన్నారు. గతంలో చాలామంది ఎమ్మెల్యేగా పనిగా చేసినప్పటికీ జుక్కల్ కోటను పట్టించుకోలేదని ఆయన అన్నారు. నేను దగ్గర ఉండి ప్రతి పంద్రాగస్ట్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కౌలాస్ కోటలోనే కౌలాస్ కోటలోని జాతీయ జెండాను ఆవిష్కరణ జరుగుతుందని ఆయన అన్నారు.

Three-moon flag fluttering at Kaulas Kotaకౌలాస్ కోటాలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌలాస్ కోటాను పర్యట కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గణతంత్ర వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తోపాటు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని, గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయ్, అనిత సింగ్, కౌలాస్ గ్రామ అధ్యక్షులు గంగారెడ్డి, కొంచెం అనిల్ సెట్, రమేష్ దేశాయ్, కౌలాస్ గ్రామ మాజీ సర్పంచ్ హన్మంన్, చిన్న అన్న గౌడ్, పెద్ద అన్న గౌడ్, అనిత సింగ్, కాంగ్రెస్ నాయకులు అభిమానులు కౌలాస్ కోటలో ఆవిష్కరించిన జాతీయ జెండాను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.

Three-moon flag fluttering at Kaulas Kota

More articles

Latest article