కౌలాస్ కోటాలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

గోలొ ్కండ  కోట తరువాత కౌలాస్ కోటపైనే జాతీయ జెండా ఎగిరెది బతుకమ్మ, జుక్కల్: జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటాలో గురువారం స్వతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ జుక్కల్ కోటను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత జుక్కల్ కోటాను పరా్యటక కేం్రదంగా ఎరా్పటుకు   ప్రయత్నించిన తర్వాత కౌలాస్ కోటలో జాతీయ జెండాను...