26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. చిట్యాల గ్రామానికి చెందిన గైని కంసవ్వ(55)ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కంసవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108కు సమాచారం అందిచారు. అక్కడి చేరుకున్న 108 సిబ్బంది కంసవ్వను కామారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.

More articles

Latest article