29 C
Hyderabad
Monday, August 3, 2026

కొలువుదీరిన మద్నూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ :  మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, అధికారులు, నాయకుల సమక్షంలో సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Madnoor Market Committee is the new governing body

More articles

Latest article