30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మానాల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన ఇటీవల బద్దం లింగారెడ్డి తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని సోమవారం  కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడెం గంగ ప్రసాద్, రేండ్ల రమేష్ ముదిరాజ్, ఎండి మునీర్, అన్వర్,రోక్కెడ సంజీవ్, గజేందర్,రాకేష్,అనిల్,రవి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article