రుద్రూర్, బతుకమ్మ : జహీరాబాద్ పార్లమెంటు దిశ కమిటీ మెంబర్ గా నియమితులైన నడిపింటి నగేష్ ను ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వైస్ ఎంపిపి నట్కరి సాయిలు, నవీన్ కుమార్, కిషోర్, రాము, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
