Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 3:47 pm Posted by : ramakrishna

జహీరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ కు సన్మానం

రుద్రూర్, బతుకమ్మ  : జహీరాబాద్ పార్లమెంటు దిశ కమిటీ మెంబర్ గా నియమితులైన నడిపింటి నగేష్ ను ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వైస్ ఎంపిపి నట్కరి సాయిలు, నవీన్ కుమార్, కిషోర్, రాము, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.