28.9 C
Hyderabad

సర్వే డాటా ఎంట్రీ పరిశీలించిన ఎంపీడీవో

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: మండలంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీని శనివారం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పరిశీలించారు. తప్పులు లేకుండా ప్రజలు అందించిన ప్రజల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులస్థితి గతులను సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, తదితరులు ఉన్నారు.

More articles

Latest article