27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాత్రి వేళలో యదేచ్చగా కలప ఆక్రమ రవాణా

Must read

📰 Generate e-Paper Clip

 భిక్కనూరు, బతుకమ్మ :

రాత్రివేళలో యదేచ్చగా కలప అక్రమ రవాణా సాగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి కలప ను ఇటుక బట్టీల పరిశ్రమలకు మంచి డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు చెట్లను నరికి రాత్రి వేళలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కామారెడ్డి నుంచి దోమకొండ మీదుగా మెదక్ కు అక్రమ కలప తరలిస్తున్నారు. హరితహారం పేరిట ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయని ఫారెస్ట్ అధికారులు మొద్దు నిద్రలో ఉంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

More articles

Latest article