25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

దండు శేఖర్ ను పరామర్శించిన బిగాల

Must read

📰 Generate e-Paper Clip

Bigala visited Dandu Shekhar

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ ను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రికి చేరుకున్న బిగాలను చూసి మేయర్ నీతూకిరణ్ కంటతడిపెట్టగా ఆమెను ఓదార్చారు. అనంతరం ఐసీయూకి వెళ్లి శేఖర్ ను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. 

More articles

Latest article