30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని నాగుల్ గాం గ్రామంలో సోమవారం  కళ్యాణ్ లక్ష్మి షాదీ, ముబారక్ చెక్కులను  ఎమ్మార్వో హిమబిందువు సోమవారం పంపిణీ చేశారు.  ఈ సమావేశంలో మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కళ్యాణ్, లక్ష్మి షాదీ ముబారక్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగుల్ గాం గ్రామ మాజీ సర్పంచ్ అనిల్ గోండ, మాజీ ఎంపీటీసీ బాబురావు పాల్గొన్నారు.

More articles

Latest article