27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధితులను పరామర్శించిన ఎస్సీ సెల్ చైర్మన్ అరవింద్

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకుష్ పటేల్ తండ్రి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్ ఆదివారం మద్నూర్ మండలం అంతాపూర్ లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

More articles

Latest article