23.9 C
Hyderabad

భీమ్ గల్ లైబ్రరీని సందర్శించిన గ్రంథాలయ చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ లైబ్రరీని ఆదివారం జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా లైబ్రరీలోని మౌళిక సదుపాయాలు, నిర్వహణ తీరును అడిగి తెలుసుకొన్నారు.మొట్ట మొదటి సారిగా భీమ్ గల్ వచ్చిన ఆయనను స్థానిక మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ శాలువ తో సన్మానించారు. భీమ్ గల్ లైబ్రరీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని చైర్మన్ రాజారెడ్డిని కోరారు.ఈ కార్యక్రమంలో జె జె నర్సయ్య, అనంత్ రావు, శివ,లింబాద్రి తదితరులు ఉన్నారు.

More articles

Latest article