27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విహెచ్ పి కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాదు సీటీ, బతుకమ్మ : నగరంలోని ఆదర్శనగర్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇందూరు నగర లో కోట గల్లి, గాజుల్ పెట్, వినాయక నగర్,ఎల్లమ్మ గుట్ట నాలుగుల ప్రఖండ నూతన కమిటీలను వేసారు. సుమారు ఈ కార్యక్రమంలో 50 సంఖ్యలప్రఖండీలు పాల్గొన్నారు.

More articles

Latest article