26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బీర్కూరు మండలం కిష్టాపూర్ శివారులో గురువారం చోటుచేసుకుంది. చించోలి నుంచి ఇసుక తీసుకువెళ్లి అన్‌లోడ్ చేసి వస్తున్న క్రమంలో కిష్టాపూర్ శివారులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ పురుషోత్తం కాళ్లు, చేతులు విరిగాయి. గాయాలపాలైన డ్రైవర్ ను  స్థానికులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

More articles

Latest article