27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : పట్టణంలోని విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ప్రెస్ క్లబ్ సభ్యులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాండురంగ శర్మ, ప్రవీణ్ రెడ్డి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article