30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నాలుగు కిలోల గంజాయి స్వాధీనం 

Must read

📰 Generate e-Paper Clip

👉 ఒకరిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

 👉 ఆటో స్వాధీనం 

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఎక్సైజ్ పోలీసులు నాలుగు కిలోల గంగాయిని పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న అసలు బాబా నగర్ కు చెందిన సర్ఫ్ రాజ్ అలియాస్ సప్పు అనే యువకుడిది పట్టుకున్నారు. అతని వద్దని స్వాధీనం చేసుకున్నారు. జావీద్ అనే మరో యువకుడు పరారీ అయ్యాడు. వారి వద్ద నుంచి ఆటో , బైకును స్వాధీనం చేసుకున్నారు.

More articles

Latest article