24.7 C
Hyderabad
Monday, August 3, 2026

యూనివర్సిటీ లెవల్ క్విజ్ పోటీల్లో సాందీపని డిగ్రీ కాళాశాల విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ,డిచ్ పల్లి వన్ డే మాథ్స్, స్టాటిస్టిక్స్ అవార్నెస్ ప్రోగ్రాం లో భాగంగా నిర్వహించిన క్విజ్వ్(మాథ్స్,  స్టాటిస్టిక్స్) పొటిల్లో భాగంగా సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎం. భానురేఖ ,ఉరే రమ్య, డీ. కీర్తన , కే. రచన, డీ. సరోజా పాల్గొన్నా రు. వీరికి తెలంగాణా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ. టి. యాదగిరి రావు, రిజిస్టర్ ప్రొ.ఎం. యాదగిరి  చేతుల మీదుగా మెమోంటోలు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ యూనివర్సిటీ హెచ్ఓడీ అఫ్ స్టాటిస్టిక్స్ డా.కే. సంపత్ కుమార్, అకాడమిక్ కన్సల్టెంట్ (అధ్యాపకులు) పురుషోత్తం రాజేశ్వర్, నర్సింలు, సందీప్, సాందీపని డిగ్రీ కళాశాల అధ్యాపకులు వి. రాజు ,వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article