27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలలోని పలు గ్రామాల్లో గ్రామ సర్పంచులు కార్యక్రమాలు చేసి పనులకు బిల్లుల రాక  డబ్బుల కోసం అధికారుల చుట్టూ నెలల తరబడి బిల్లులు మంజూరు చేసి తమను ఆదుకోవాలని తిరిగామని తెలిపారు. బిల్లులు రాకపోవడంతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు సర్పంచ్లను ముందస్తుగాని కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టు చేశారు. ఇలా కార్యక్రమాన్ని అడ్డుకుంటూ అరెస్టు చేయడం సరికాదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు

More articles

Latest article