నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 7, 21,28 తేదీల్లో నిర్వహిస్తున్న పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో నిర్వహిస్తున్నట్టు వంటి చెకుముకి సైన్స్ (సంబరాలు) టెస్ట్ సందర్భంగా బుధవారం ఎస్ ఎస్ ఆర్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మారయ్య గౌడ్ తో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలిమెల రాజేశ్వర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష లను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట
జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీహరి ఆచార్య, జిల్లా కోశాధికారి పండరి లు ఉన్నారు.
మారయ్య గౌడ్ ను కలిసిన జే వి వి రాష్ట్ర అధ్యక్షుడు చలిమెల రాజేశ్వర్
