29.3 C
Hyderabad

భీంగల్ లో చివరి రోజున 84 నామినేషన్లు

Must read

📰 Generate e-Paper Clip

 

భీంగల్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం లో భాగంగా మూడవ రోజైన, చివరి రోజు శుక్రవారం 84 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు 4 నామినేషన్లు, రెండవ రోజు 25 నామినేషన్లు రాగ మొత్తం 113 నామినేషన్లు వచ్చాయి. ఇందులో భాగంగా 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ నుండి 39, బీజేపీ నుండి 28, బీయర్ ఎస్ పార్టీ నుండి 27, బీఎస్పీ నుండి 5, జనసేన నుండి 4, ఇండిపెండెంట్లుగా 10 మంది నామినేషన్లు వేశారు.

More articles

Latest article