28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

8 మందికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న బోధన్ పట్టణంలోని  శక్కర్ నగర్ కు చెందిన కు చెందిన ఎండీ.యాసీన్  కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి   ముందు హాజరుపరచగా ఓక రోజు   జైలు శిక్ష విధించారు. బోధన్ పట్టణంలోని ఆజాం గుంజ్  లొని పక్క పక్క ఇల్లు గల కుటుంబ సభ్యులు గొడవ పడి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న ఇరు కుటుంబ సభ్యులను నలుగురు మహిళలు ముగ్గురు పురుషులను   కూడా మెజిస్ట్రేట్  ముందు హాజరుపరచగా  వారికీ కూడా ఒకరోజు జైలు శిక్ష విధించారు  అని బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపారు.

More articles

Latest article