25.9 C
Hyderabad

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ లో శివ శంకర్ యూత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. శివ శంకర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ సమరయోధుల పోరాట బలం..అమరవీరుల త్యాగ ఫలం.. బ్రిటిష్ పాలనపై తిరుగులేని విజయం.. మన స్వాతంత్ర దినోత్సవం.. సామ్రాజ్య వాదుల సంకెప్పు తెంచుకొని భారత జాతి విముక్తి పర పొందిన చారిత్రాత్మక మైన రోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో  గడ్డం సాయి ,ప్రవీణ్, లింగం, కిరణ్, యోగేష్, పవన్, గంగా ప్రసాద్, అజయ్, శ్రీకాంత్, మనోజ్,  శివశంకర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article