28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

77 మంది డిఎస్పీలు బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ ,సైబరాబాద్ లో పలువురు  ఏసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. బాలానగర్ ఏసీపీగా పి.నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్, మేడ్చల్ ఏసీపీగా సిహెచ్ శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మలక్పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసిపి గా ఏ యాదగిరి, ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసిపి గా ఏ సుధాకర్, కూకట్పల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసిపి గా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్నగర్ ఏసీపీ గా ఎస్ లక్ష్మీనారాయణ, సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసిపి గా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసిపి గా పి.ప్రవీణ్ కుమార్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

More articles

Latest article