77 మంది డిఎస్పీలు బదిలీ

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ ,సైబరాబాద్ లో పలువురు  ఏసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. బాలానగర్ ఏసీపీగా పి.నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్, మేడ్చల్ ఏసీపీగా సిహెచ్ శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మలక్పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసిపి గా ఏ యాదగిరి, ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట...