29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సుద్దపల్లి గురుకులంలో 73.83 శాతం ఉత్తీర్ణత

Must read

📰 Generate e-Paper Clip

ఇందూర్, బతుకమ్మ: తెలంగాణ సాంఘిక సంక్షేమ సుద్దపల్లి గురుకుల కళాశాలలలో మెరుగైన ఫలితాలు వచ్చాయని ప్రిన్సిపల్ నళిని తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థిమలు 73శాతం ఉత్తర్ణత సాధించగా ఎంపిసి లో టి.కావ్య కిన్నరి 470కి 445 మార్కులు సాధించిందన్నారు.  బైపీసీ లో పి. నవ్యశ్రీ 440 మార్కులకు 414

73.83 percent pass rate in Suddapalli Gurukulam

సాధించిందని చెప్పారు.  ఇంటర్ రెండవ సంవత్సరంలో విద్యార్థినులు 83 శాతం ఉత్తీర్నులయ్యారని తెలిపారు. ఎంపీసి లో సుశ్మిత 1000 మార్కులకు 950,   బైపీసీ లో అమూల్య 1000 మార్కులకు 978 సాధించారని తెలిపారు.

73.83 percent pass rate in Suddapalli Gurukulam

73.83 percent pass rate in Suddapalli Gurukulam

More articles

Latest article