25.4 C
Hyderabad

ఆర్ఎస్ఎస్ కు వందేళ్లు

Must read

📰 Generate e-Paper Clip

  • తపాలా స్టాంప్, రూ.100నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ

 

ఢిల్లీ, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక స్మారక రూ.100నాణెం, తపాలా స్టాంపును ఆవిష్కరించారు. దేశానికి చేసిన శతాబ్దపు సేవ, సహకారాన్ని గౌరవిస్తూ రూ.100నాణెం, తపాలా స్టాంపును విడుదల చేశారు.

More articles

Latest article