నగరం లో 100 సీపీఐ ఆవిర్భావ వేడుకలు

0 1,157

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీపీఐ 100 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజి నుండి అంబేడ్కర్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. హమాల్వాడీలో సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ 1925, డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిందన్నారు. అనాడు నిజాం మెడలు వంచి హైదరాబాదు సంస్థానాన్ని భారత్లో విలీనం చేసిన ఘనత సీపీఐదేనని గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.