25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా వేపకాయ బతుకమ్మ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మద్నూర్: వేపకాయ బతుకమ్మ మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సీడీపీవో కళావతి రాథోడ్, సూపర్వైజార్ కవిత, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

More articles

Latest article