27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ -2024 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.  ఈఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు.  ఈఫలితాల్లో 1009 మందిని ఎంపిక చేయగా.. ఇందులో జనరల్ కేటగిరిలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109,  ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరిలో 160, ఎస్టీ కేటగిరిలో 87 మంది చొప్పున ఎంపికయ్యారు.

టాప్ 5 ర్యాంకర్లు  వీరే..

శక్తి దుబే, హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్,  షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్.

More articles

Latest article