26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అరవై సంవత్సరాలు ( డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్- 1964-2024) పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వజ్రోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్,అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండా రెడ్డి,ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెన్నారెడ్డి తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.

University of Agriculture Diamond Jubilee Celebrations

More articles

Latest article