31.6 C
Hyderabad

సహకార బ్యాంకు ముందు గుర్తు తెలియని శవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి ఎక్స్ రోడ్ లోని సహకార బ్యాంకు ముందు గుర్తు తెలియని వ్యక్తి శవం కనుగొన్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఎవరైనా మిస్సింగ్ వ్యక్తుల కుటుంబ సభ్యులు వ్యక్తి సమాచారం కోసం మాచారెడ్డి ఎస్ఐ ఫోన్ 8712686151 నెంబర్ కు కాల్ చేయాలని కోరారు.

More articles

Latest article