27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గాలి పటాల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  జుక్కల్ :  కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గాలిపటాలు అమ్మే దుకాణాలలో గురువారం జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎటువంటి చైనా మాంజ గాని ఇతరత్రా మాంజా దారాలు అమ్మ వద్దని దుకాణదారులకు సూచనలు చేశారు. ఎవరైనా అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Unexpected inspection of air map shops

More articles

Latest article