25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్వేనెం.202/6 గల భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామ శివారులో సర్వే నం. 202/6 లో  1- 12 గుంటల భూమి గ్రామ చెరువు కట్టకు సంబందించిందని, ఈ భూమిని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన చిలపల్లి అనుంబాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ మంగళవారం చిక్కడపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తహశీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేశారు.

More articles

Latest article