ఆనాడు ఉద్యమంలో పనిచేశాం
రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్ గా నిలిచాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, బతుకమ్మ : ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒక్కటే.. సామాజిక తెలంగాణ సాధించుకోవడం...
హైదరాబాద్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో కాళోజీ నారాయణ రావు,...